Posts

శ్రీ ఆంజనేయ స్తోత్రం

Image
శ్రీ ఆంజనేయ స్తోత్రం ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామ రూపాయ శ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోక వనాయాస్తు దగ్థలంకాయ వాగ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ వనౌకసాం వరిస్ఠాయ వశినే వనవాసినే తత్త్వజ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శారాయ సుగ్రీవ సచివాయచ జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హరిణే యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్ష రాక్షస శార్దూల సర్వవృశ్చిక భీహ్నతే మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్థృతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే లాభ దోసిత్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక యశో జయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

స్నాన విధి

Image
స్నాన విధి                                                                   గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి /  నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు // లేదా యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః /  స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః // (భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ // బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి). హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. అవి నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం. నైమిత్తిక స్నానం :  ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. కామ్య స్నానం :  ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫ...

రాధాయ నమః

Image
రాధాయ నమః                                                అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలోపరిగ్రహించాడని, అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది. రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.  గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిం...

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

Image
సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే| శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే|| ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే| త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|| సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ| రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః|| కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా| స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే|| వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ| గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః|| కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్| రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే|| కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే| విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|| పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే| కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే|| కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ| రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే|| ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా| రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః|| ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్| యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్|| అభ...

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

Image
శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి ఈశానాం జగతోఽస్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్‍క్షాంతి సంవర్ధినీం |
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం || ౧ || శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక-
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
స్వామిన్ సుశీలసులభాశ్రితపారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౨ || ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప-
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదాఽనుభవనేఽపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౩ || సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ
సౌరభ్యనిర్భరసరోరుహసామ్యవార్తాం |
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౪ || రేఖామయధ్వజసుధాకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః |
భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నైః
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౫ || తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బాహ్యైర్మహోభిరభిభూతమహేంద్రనీలౌ |
ఉద్యన్నఖాంశుభిరుదస్తశశాంకభాసౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౬ || సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఽపి సపది క్లమమాదధానౌ |
కాంతావవాంగ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రప...

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం"

Image
శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం"                                              శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.  చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి.  ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు.  ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. దీని “గర్భ గుడి” సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది. ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది. గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి  సుమారు 700...

ఆదిత్యహృదయం

Image
ఆదిత్యహృదయం ADITYA HRUDAYAM / ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ || రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ || ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ || సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ || రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ || ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ || పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ || ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ || హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్...