Posts

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత

Image
అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత “ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో  “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది. జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా, “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే “న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.  “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి,          దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన...

ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర...

Image
ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర... ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర... విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ || గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ | గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ || భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ || చర్మంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుండలమండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ || పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ | ఆనందభూమివరదాయ తమోహరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ || భానుప్రియాయ దురితార్ణవతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ || రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ | పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ || ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ...

హిందూ సంస్కృతి లో 8 , 18 అంకెల ప్రాధాన్యత

Image
జయతు  హిందూ సంస్కృతి  జయతు భారతీయ  సంస్కృతి అష్ట లక్ష్మి లు     1. ఆది లక్ష్మి,       2. ధాన్యలక్ష్మి ,  3. ధైర్యలక్ష్మి ,  4. గజలక్ష్మి,     5. సంతానలక్ష్మి, 6. విజయలక్ష్మి, 7. విద్యాలక్ష్మి,  8. ధనలక్ష్మి అష్టాదశ పీఠాలు: 1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక ) 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు) 3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్) 4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక) 5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్) 6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్) 7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర) 8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర ) 9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ ) 10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ ) 11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా) 12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్) 13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం) 14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్) 15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్) 16. శ్రీ...
Adithyahrudayam In Telugu

షోడశోపచారాలు

Image
షోడశోపచారాలు మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం. అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు 1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం 1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము 2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి. 3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం. 4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. 5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అం...

కృష్ణాష్టకం

Image
కృష్ణాష్టకం శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః | గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౧ || యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్ స్థితౌ నిశ్శేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా | లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౨ || అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై- ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ | యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౩ || పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ | నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౪ || మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే | కవిత్వాదేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౫ || వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్ వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా | వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి ...

సంకష్టనాశన గణేశ స్తోత్రం

Image
సంకష్టనాశన గణేశ స్తోత్రం                                                          నారద ఉవాచ – 
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
 భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ || ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
 తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ || లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
 సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ || నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
 ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ || ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ || విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | 
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ || జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
 సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ || అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ||