Posts

Showing posts from 2017

పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థం

కల్యాణ సంస్కృతి పెళ్లిమంత్రాలకు అర్థం- పరమార్థం -------------------------------------------- పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా? పెళ్లంటే... రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం... పెళ్లంటే... ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం. మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు... వాటి అర్థాలపై ప్రత్యేక కథనం... జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది. వైవాహిక జీవితానికి మూలం... వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని ...

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ || తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపం | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ || ఇతి అహోబలనృసింహ స్తోతం ||

శ్రీ నారాయణ హృదయ స్తోత్రం

అస్య శ్రీనారాయణ-హృదయ-స్తోత్ర-మహామంత్రస్య భార్గవ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీ లక్ష్మీనారాయణో దేవతా, ఓం బీజం, నమశ్శక్తిః, నారాయణాయేతి కీలకం, నారాయణ-ప్రీత్యర్థే జపే వినియోగః || కరన్యాసః || నారాయణః పరం జ్యోతిరితి అంగుష్ఠాభ్యాం నమః, నారాయణః పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః, నారాయణః పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః, నారాయణః పరం ధామేతి అనామికాభ్యాం నమః, నారాయణః పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః, విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః || అంగన్యాసః || నారాయణః పరం జ్యోతిరితి హృదయాయ నమః, నారాయణః పరం బ్రహ్మేతి శిరసే స్వాహా, నారాయణః పరో దేవ ఇతి శిఖాయై వౌషట్, నారాయణః పరం ధామేతి కవచాయ హుమ్, నారాయణః పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్, విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః || ధ్యానమ్ || ఉద్యాదాదిత్యసంకాశం పీతవాసం చతుర్భుజమ్ | శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిమ్ || ౧ || త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగీ తన్మధ్యే భూమి-పద్మాంకుశ-శిఖరదళం కర్ణికాభూత-మేరుమ్ | తత్రత్యం శాంతమూర్తిం మణిమయ-మకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీ-నారాయణాఖ్యం సరసిజ-నయనం సంతతం చింతయామః ||...

1 సమూయేలు 4

నమామ తే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం | యన్మూలకేతా యతయోఽంజసోరు సంసారదుఃఖం బహిరుత్క్షిపంతి || ౧ || ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా- స్తాపత్రయేణోపహతా న శర్మ | ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి- చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ || ౨ || మార్గంతి యత్తే ముఖపద్మనీడై- శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే | యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః || ౩ || యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సంమృజ్యమానే హృదయేఽవధాయ | జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా వ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ || ౪ || విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే | వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్ || ౫ || యత్సానుబంధేఽసతి దేహగేహే మమాహమిత్యూఢ దురాగ్రహాణాం | పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్పదాబ్జమ్ || ౬ || తాన్వా అసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాంతర్మనసః పరేశ | అథో న పశ్యన్త్యురుగాయ నూనం యేతే పదన్యాస విలాసలక్ష్మ్యాః || ౭ || పానేన తే దేవ కథాసుధాయాః ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే | వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాఞ్జసాన్వీయురకుంఠధిష్ణ్యమ్ || ౮ || తథాపరే చాత్మసమాధియోగ- బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం | త్వ...

శ్రీ చంద్రస్తోత్రం

శ్వేతాంబరాన్వితతనుం వరశుభ్రవర్ణం | శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిమ్ || దోర్భ్యాం ధృతాభయవరం వరదం సుధాంశుం | శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి నిత్యమ్ || వాసుదేవస్య నయనం శంకరస్య విభూషణం | శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనం || శ్వేతచ్ఛత్రధరం వందే సర్వాభరణభూషితం | ఆగ్నేయభాగే సరథో దశాశ్వశ్చాత్రేయజో యామునదేశగశ్చ | ప్రత్యఙ్ముఖస్థశ్చతురశ్రపీఠే గదాధరోనో వతు రోహిణీశః || చంద్రం నమామి వరదం శంకరస్య విభూషణం | కళానిధిం కాంతిరూపం కేయూరమకుటోజ్జ్వలం || వరదం వంద్యచరణం వాసుదేవస్య లోచనం | సర్వలోకాసేచనకం చంద్రం తం ప్రణతోస్మ్యహం || సర్వంజగజ్జీవయతి సుధారసమయైః కరైః | సోమ దేహి మమారోగ్యం సుధాపూరితమండల | రాజా త్వం బ్రాహ్మణానాం చ రమాయా అపి సోదరః | ఓషధీనాం చాఽధిపతిః రక్షమాం రజనీపతే || కళ్యాణమూర్తే వరద కరుణారసవారిధే | కలశోదధిసంజాతకలానాథ కృపాం కురు || క్షీరార్ణవసముద్భూత చింతామణి సహోద్భవ | కామితార్థాన్ ప్రదేహి త్వం కల్పద్రుమ సహోదర || శ్వేతాంబరః శ్వేతవిభూషణాఢ్యః | గదాధరః శ్వేతరుచిర్ద్విబాహుః || చంద్రః సుధాత్మా వరదః కిరీటీ | శ్రేయాంసి మహ్యం ప్రదదాతు దేవః || క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివ...

శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)

శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం) నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ | నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || ౧ || నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ | నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || ౨ || నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః | నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || ౩ || నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే | నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే || ౪ || నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః | నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తుతే || ౫ || సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే | అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోస్తుతే || ౬ || నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః | తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || ౭ || జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే | తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || ౮ || దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః | త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || ౯ || బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః | రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || ౧౦ || త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః | ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థి...

శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః దృఢవ్రతో దృఢబలః శ్రుతిజాలప్రబోధకః || ౧ || సత్యవాసః సత్యవచాః శ్రేయసాంపతిరవ్యయః సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ || వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః విద్యావిచక్షణ విభుర్ విద్వత్ప్రీతికరో బుధః || ౩ || విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ || త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ || వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ || సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ || వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్ స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ || అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ || చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ || సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ || పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః ఖడ్గచర్మధర...

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమానబలాయాఽర్తరక్షకాయ నమో నమః || ౧ || ఆదిత్యాయాఽదిభూతాయ అఖిలాగమవేదినే అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || ౨ || ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || ౩ || ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || ౪ || ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || ౫ || ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || ౬ || ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || ౭ || ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || ౮ || లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ కనత్కనకభూషాయ ఖద్యోతాయ నమో నమః || ౯ || లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే అపవర్గప్రదాయాఽర్తశరణ్యాయ నమో నమః || ౧౦ || ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || ౧౧ || ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || ౧౨ || ఓజస్కరాయ జయినే జగదానందహేతవే జన్మమృత్యుజరావ్యాధి...

అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత

Image
అష్టాక్షరీ మహామంత్ర విశిష్టత “ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో  “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి. అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది. జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా, “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే “న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.  “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి,          దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన...

ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర...

Image
ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర... ఓం నమః పార్వతీపతియే హర హర హర మహాదేవ శంభోశంకర... విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ | కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ || గౌరీప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ | గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ || భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ | జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ || చర్మంబరాయ శవభస్మవిలేపనాయ భాలేక్షణాయ మణికుండలమండితాయ | మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ || పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ | ఆనందభూమివరదాయ తమోహరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ || భానుప్రియాయ దురితార్ణవతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ | నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ || రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ | పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ || ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ...

హిందూ సంస్కృతి లో 8 , 18 అంకెల ప్రాధాన్యత

Image
జయతు  హిందూ సంస్కృతి  జయతు భారతీయ  సంస్కృతి అష్ట లక్ష్మి లు     1. ఆది లక్ష్మి,       2. ధాన్యలక్ష్మి ,  3. ధైర్యలక్ష్మి ,  4. గజలక్ష్మి,     5. సంతానలక్ష్మి, 6. విజయలక్ష్మి, 7. విద్యాలక్ష్మి,  8. ధనలక్ష్మి అష్టాదశ పీఠాలు: 1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక ) 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు) 3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్) 4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక) 5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్) 6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్) 7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర) 8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర ) 9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ ) 10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ ) 11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా) 12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్) 13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం) 14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్) 15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్) 16. శ్రీ...
Adithyahrudayam In Telugu

షోడశోపచారాలు

Image
షోడశోపచారాలు మనం భగవంతుని షోడశోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్ధం. అనగా మనం దేవునికి నిత్యం జరిపే పూజలు పదహారు రకాల ఉపచారాలు/సేవలు షోడశోపచారాలు 1. ఆవాహనం,2. ధ్యానం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం,6. స్నానం – అభిషేకం 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం,10. అధాంగ పూజ,11. ధూపం,12. దీపం 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. నీరాజనం, 16. మంత్ర పుష్పం 1. ఆవాహనం: భగవంతుడిని పూజామండపానికి ఆహ్వానించడము 2. ధ్యానం: భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజామండపం లోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. భగవంతుడిని రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడూ భక్తుల పక్షమే. శ్రద్ధాసక్తులు ముఖ్యమైనవి. 3. ఆసనం: రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్టించి పూజలందుకొమ్మని ఆసనం సమర్పించడం. 4. పాద్యం: పాదాలు(కాళ్ళు) శుభ్రపరుచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. 5. అర్ఘ్యం: చేతులు శుభ్రపరుచుకోవడానికి నీరు అం...

కృష్ణాష్టకం

Image
కృష్ణాష్టకం శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః | గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౧ || యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదమ్ స్థితౌ నిశ్శేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా | లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౨ || అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై- ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలమ్ | యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౩ || పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలమ్ | నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౪ || మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిమృతే | కవిత్వాదేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః || ౫ || వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖామ్ వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా | వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి ...

సంకష్టనాశన గణేశ స్తోత్రం

Image
సంకష్టనాశన గణేశ స్తోత్రం                                                          నారద ఉవాచ – 
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
 భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ || ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
 తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ || లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
 సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ || నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
 ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ || ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ || విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ | 
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ || జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
 సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ || అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ||

ప్రాతః కాలమున కరదర్శనం

Image
ప్రాతః కాలమున కరదర్శనం కరదర్శనం కరాగ్రే వసతే లక్ష్మీ  కరమధ్యే సరస్వతి కరమూలేతు  గోవిందః ప్రభాతే కరదర్శనం // చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి,  చివరిభాగమున గోవిందుడు వున్నందున  ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. లేదా

మట్టెలు ఎందుకు ధరిస్తారు!

Image
హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వివాహం జరిగిన దగ్గర్నుంచి మంగళసూత్రంతో పాటుగా, కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి. ఇంతకీ కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు. వీటి వెనుక ఏవన్నా అంతరార్థాలు ఉన్నాయా అంటే కొన్ని కారణాలు కనిపించకపోవు... వెండితోనే ఎందుకు? బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము భాగం నుంచి కిందకి ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదన్నది ఒక నమ్మకం. ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్వుద్వాహకత చాలా ఎక్కువ. తద్వారా భూమికీ, శరీరానికీ మధ్య ఒక అనుసంధానంగా కాలిమట్టె పనిచేస్తుందనీ... ధరిత్రి మీద నుంచి వెలువడే శక్తి తరంగాలను శరీరానికి అందచేస్తుందని నమ్మకం. రెండో వేలికే ఎందుకు? మన శరీరంలోని నాడులన్నీ చేతులు, కాలి వేళ్లల్లో కేంద్రీకృతమయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. కాబట్టి మన చేతులు, కాళ్లలోని ఒకో ప్రాంతం మీదా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒకో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చునంటారు. అలా కాలికి ఉండే రెండో వేలి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. తద్వారా రుతుసంబంధమైన సమస్యలు, సంతానం కలగడంలో ఏర్...

108 సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత

Image
108 సంఖ్యకు ఎందుకంత ప్రాముఖ్యత సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సనాతనంగా ఉన్న విజ్ఞానాన్ని కొట్టిపారేస్తుంటాం. కానీ పాతబడినంత మాత్రాన సత్యం మాసిపోదన్న విషయాన్ని మర్చిపోతుంటాం. ఆందుకు గొప్ప ఉదాహరణే మన జీవితాలలో 108 సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత. ధార్మిక ప్రాధాన్యత గుడిలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అష్టోత్తరశతనామావళితో పూజిస్తాము. ఆ దేవుని నామస్మరణ చేసుకోవాలంటే 108 పూసలు ఉన్న మాలని వాడతాము. 108 అన్న సంఖ్య అనాదిగా మన పురాణాలలో కనిపిస్తూనే ఉంటుంది. క్షీరసాగరమథనంలో సైతం 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు కలిసి చిలికిచిన సాగరంలోంచి అమృతం వెలికి వచ్చింది. మనిషిలో మంచీ, చెడు లక్షణాలు రెండూ ఉంటాయనీ... వాటిలో మంచిది పైచేయి అయినప్పుడు అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతామనీ ఈ ఉదంతంలోని ఉద్దేశం కావచ్చు. అలా 108 మనలోని పరిపూర్ణతకు ఒక చిహ్నంగా భావిచవచ్చునేమో! కేవలం క్షీరసాగరమథనమే కాదు- వైష్ణవ దివ్యదేశాలు, శ్రీ కృష్ణుని ముఖ్య గోపికలు... ఇలా మన ధార్మిక జీవితంలో అడుగడుగునా 108 ప్రసక్తి వస్తూనే ఉంటుంది. ప్రపంచం 108లో ఉందా? పాశ్చాత్య విజ్ఞానం ఇంకా తప్పటడుగులు వేస్తుండగా, వందల ఏళ్ల క్రితమే మన ఖగోళశాస...

గంగను భరించడంలో అంతరార్థం?

Image
గంగను భరించడంలో అంతరార్థం, చంద్రుని పొందడంలో అంతర్యం ? గంగను భరించడంలో అంతరార్థం? ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు. అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు. అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కార్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్రవహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకాలను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం. చంద్రుని పొందడంలో అంతర్యం? ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన క...