శారద నీరదేందు

శారద నీరదేందు



" శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 

హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం - 

దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా - 

కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ " 


అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

సాష్టాంగ నమస్కారం

షోడశోపచారాలు