శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం వేంకటేశ్వరం నామ
ద్వితీయం సప్తగిరీశం
తృతీయం పద్మావతీప్రియంచ
చతుర్ధం ఆనందనిలయం
పంచమం స్కందసన్నుతంచ
షష్టం త్రయీవేదనుతం
సప్తమం యశోదానందనంచ
అష్టమం మౌక్తికమండపస్థితం
నవమం సాలగ్రామధరంచ
దశమం శేషశాయినం
ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ
ద్వాదశం వకుళాత్మజం.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

సాష్టాంగ నమస్కారం

షోడశోపచారాలు