Posts

Showing posts from November, 2016

శ్రీకృష్ణస్తుతి

Image
శ్రీకృష్ణస్తుతి కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష:స్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయం  కంఠే చ ముక్తావళిం గోపస్ర్తీ పరివేష్టితో విజయతే గోపాల  చూడామణీ

కృష్ణా ముకుందా మురారీ

Image
కృష్ణా ముకుందా మురారీ హే కృష్ణా ముకుందా మురారీ జయ కృష్ణా ముకుందా మురారి జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి దేవకి పంట వసుదేవువెంట దేవకి పంట వసుదేవువెంటా యమునను నడిరేయి దాటితివంటా వెలసితివంటా నందుని ఇంటా వెలసితివంటా నందుని ఇంటా రేపల్లె ఇల్లాయేనంటా కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంటా ఊపునబోయీ మాకులకూలిచి ఊపునబోయీ మాకులకూలిచి శాపాలు బాపితి వంటా కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేనూ చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా అని చెవి నులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాచెన్ జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గోపకిశోరా కంసాదిద

ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము

Image
ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము ఓం అస్యశ్రీ మథ్ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య విభీషణ రుశిహ్ హనుమాన్ దేవతా సర్వపదుద్దారక శ్రీ హనుమత్ ప్రసాదేనా సర్వ ఆపనివ్రుత్యర్దే –సర్వ కాల్యాను కూల్య సిద్ధర్ధ్యే జపే వినియోగః . ధ్యానం వామే కారే వైరిభిదాం వహంతం   శైలం పరే శృంఖలహారిటంకమ్  దధానమచ్ఛవియుజ్ఞసూత్రం భజే జ్వలత్కుండల మాంజనేయం సంవీతకౌపీనముదంచితాంగుళీం సముజ్వలన్మౌంజిమధోపవీతనం సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం  శరణం ప్రపద్యే అపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమతే ఆకస్మాదాగతోత్పాతనాశనాయ నమోనమ: సీతావియుక్త  శ్రీరామ శోక దు:ఖ భయాపహ తాపత్రితయసంహారిన్! అంజనేయ! నమోస్తుతే  అధివ్యాధిమహామారి గ్రహపీడపహారిణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమ: సంసారసాగారావర్త కర్తవ్యభ్రాంతచేతసాం శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై  నమ: శ్రీ రుద్రమూర్తయే రామేష్టం కరుణా పూర్ణ హనూమంతం భయాపహం శత్రునాశకరం భీమం సర్వాభీష్ట  ప్రదాయకం కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే జలే స్థలే  తధాకాశే  వాహానేషు చతుష్పధే గజసింహమహావ్యా ఘ్ర  చోరభీష

శివస్తోత్రం (దేవకృతం)

Image
శివస్తోత్రం (దేవకృతం) నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే||     1 భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః||    2 పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః||    3 భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||    4 వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః||    5 భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే||    6 కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ||    7 వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ||    8 విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః||    9 ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే||    10 (వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం) ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది

శ్రీరామ రక్షాస్తోత్రం

Image
శ్రీరామ రక్షాస్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్ సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్ రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్ జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్ నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జైత్రై

కార్తీక మాసము " శ్రీ సత్యనారాయణ స్వామి " వ్రతము

Image
కార్తీక మాసము " శ్రీ సత్యనారాయణ స్వామి " వ్రతము " సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం.    లీలాయా వితతం విశ్వం యేన తస్మై నమోనమః.  " " హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వరీ పరమేశ్వర స్వరూప    ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామినే నమః." పుణ్య ప్రదాయకమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు వున్నాయి. విశేషమైన ,విశిష్టమైన  ఈ వ్రతము ను గృహమునందు,  ఈ మాసంలోఆచరించిన " సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును" . దేవాలయే నదీతీరే గోశ్చే బృందావనే తధా యత్పరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ " " దేవాలయమున" , " నదీతీరమున " , " గోశాలలో" , " తులసీవనమున" , చేసిన వ్రతాలు అనంతఫలాన్నిస్తాయి అని చెప్పబడింది. శ్రీసత్యనారాయణస్వామి పూజ సత్యనారాయణ వ్రతము, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ విధానము. ఈ వ్రతమును వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును, విద్యార్థులు, వ్యాపారులు ఇంకనూ ఎవరు ఆచరించిననూ విజయం లభించును. వ్రత ప్రాశస్త్ర్యము  కలియుగమున లోక

కృష్ణా ముకుందా మురారీ

Image
కృష్ణా ముకుందా మురారీ హే కృష్ణా ముకుందా మురారీ జయ కృష్ణా ముకుందా మురారి జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి దేవకి పంట వసుదేవువెంట దేవకి పంట వసుదేవువెంటా యమునను నడిరేయి దాటితివంటా వెలసితివంటా నందుని ఇంటా వెలసితివంటా నందుని ఇంటా రేపల్లె ఇల్లాయేనంటా కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి నీ పలుగాకి పనులకు గోపెమ్మ నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంటా ఊపునబోయీ మాకులకూలిచి ఊపునబోయీ మాకులకూలిచి శాపాలు బాపితి వంటా కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి అమ్మా తమ్ముడు మన్ను తినేనూ చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా అని చెవి నులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపుమనగా చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాచెన్ జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణా ముకుందా మురారి కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ కేళీ ఘటించిన గోపకిశోరా కంసాదిద

కార్తవీర్యార్జున శ్లోకము

Image
కార్తవీర్యార్జున శ్లోకము " కార్తవీర్యార్జునో నామ  రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే  " . ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు, పోయాయి అనుకున్న వస్తువులు,  తిరిగిరాదు అనుకున్న సొమ్ము ...... వంటివి మరల మనం పొందటానికి ఈ శ్లోకాన్ని భక్తితో కనీసం రోజుకి 28 సార్లు జపిస్తే తిరిగి పొందుతామని వేదవాక్కు.

ఏకశ్లోకి భగవద్గీత

Image
ఏకశ్లోకి భగవద్గీత (ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం ) ఓం యత్రయోగీశ్వరః కృష్టోయత్రపార్థోధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ పార్ధాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్ వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మద్యేమహాభారతమ్ అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్.

సూర్యాష్టకం

Image
సూర్యాష్టకం సూర్యాష్టకం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
 దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తుతే || ౧ || సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
 శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౨ || లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౩ || త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మావిష్ణుమహేశ్వరమ్ |
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౪ || బృంహితం తేజఃపుంజం చ వాయురాకాశమేవ చ |
 ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౫ || బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
 ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౬ || తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౭ || తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
 మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || ౮ || సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
 అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || ౯ || ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
 సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || ౧౦ || స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
 న వ్యాధిః శోకదారి

చిలుకూరు బాలాజీ దేవాలయం

Image
చిలుకూరు బాలాజీ దేవాలయం  " చిలుకూరు బాలాజీ దేవాలయం " తెలంగాణ తిరుపతిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని  " వీసాల బాలాజీ " అని కూడా పిలుస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు. ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. స్థలపురాణం: సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా,కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వ

ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం

Image
ఋణవిమోచన లక్ష్మి నృసింహ స్తోత్రం దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే స్మరణాత్సర్వపాపఘ్నం కద్రూజ విషనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహనాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే క్రూరగ్రహైః పీడితానాం భక్తానా మభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేదవేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాది వందితం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితం అనృణీ జాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ఇతి ఋణవిమోచన నృసింహస్తోత్రం సమాప్తం. (ఈ స్తోత్రాన్ని అన్ని అరిష్టాలు, దోషాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు సాయం సమయంలో ఒకసారి స్మరిస్తే మంచి ఫలితం లభిస్తుంది.)   

Shuklambaradaram Vishnum

Image
Shuklambaradaram Vishnum Shashivarnam Chaturbhujam Prasanna vadanam Dhyaayeth Sarva vighno pashantaye Shaantaakaaram bhujagashayanam padmanaabham suresham Vishwaa dharam Gagana Sadrusham Megha Varnam Subhangam Lakshmi kantam kamalanayanam yogibhir dhyaana gamyam Vande vishnum bhava bhaya haram sarva lokaika naatham. Aushadam chintayed vishnum bhojanam cha janardhanam shayane padmanabham cha vivahe cha prajapatim yuddhe chakradharam devam pravase cha trivikramam Narayanam thanu thyage sridharam priya sangame dusswapne smara govindam sankate madhusudhanam kaanane naarasimham cha pavake jalasayinam jalamadhye varaham cha parvathe raghunandanam Gamane Vaamanam Chaiva Sarva Kaaryeshu Madhavam Shodasaitaani naamani prathuruddhaya yah padeth sarva paapa vinirmukto vishnu lokai mahiyati

గాయత్రి మంత్రము

Image
Gayatri Mantra in Telugu Meaning  గాయత్రి మంత్రము ”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం  భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!” గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి. 1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య ప్రతిపదార్ధం : ఓం     :     ప్రణవనాదం   భూః    :    భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌  భూవః    :    రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌  సువః    :    స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌   ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.  తత్‌     :    ఆ  సవితుర్‌     :    సమస్త జగత్తును  వరేణ్యం     :    వరింపదగిన  భర్గో    :    అజ్ఞానాంధకారమును తొలగించునట్టి  దేవస్య     :    స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను  ధీమహి     :    ధ్యానించుచున్నాను  ధీయోయోనః ప్ర

శ్రీ కనకధారా స్తోత్రం

Image
శ్రీ కనకధారా స్తోత్రం వందే వందారు మందార మందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృంగాగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష మానందహేతు రధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ మిందీవరోదర సహోదర మిందిరాయాః ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద మానందకంద మనిమేష మనంగ తంత్రం ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః కాలాంబుదాళి లలితోరసి కైటభారేః ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా హారావళీవ హరనీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కల్యాణమావహతు మే కమలాలయాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం మందాలసం చ మకరాలయ కన్యకాయాః దద్యాయానుపవనో ద్

తులసి ఒక ఔషధి"



Image
తులసి ఒక ఔషధి"

                                         తులసి చెట్టు ఉంటే ఎటువంటి వ్యాధులు మనదరి చేరవు, పవిత్ర మైనటువంటి  తులసి , ఔషధి గా కుడా పనిచేస్తుంది .  కొన్ని వివరాలు .... 1. ప్రతి రోజు  తులసి  తీర్థము తీసుకుంటే  58 రకాల  రోగాలు నివారించబడతాయి . 2. తులసి… రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది. 3. తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే—-గుండెల్లో ఉన్న (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి. 4. ఒక గుప్పెడు తులసి ఆకులను—రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి,       ఆ రసాన్ని—తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు—ఆ
     ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది. 5. ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 6. తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును. 7. తులసిరసం కంటికింద రాసుకుంటే—–నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి. 8. తులసిరసం, నిమ్మరసం కలిపి

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

Image
ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము) అశోక వనములో సీతను చూచిన హనుమంతుడుహనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విశ్వాసం. సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు. " ధృత్యా సాగర  లంఘనం హనుమతో, లంకామదోత్సారణం తత్రా శోకవనే చ మార్గణ, మథ శ్రీ జానకీ దర్శనమ్, రామక్షేమ నివేదనం, వనతరుం ప్రద్వంసనం, సంయుగే రక్ష స్సంహననం, పురీ ప్రదహనం, రామాయణే సుందరమ్. ఓం తత్సత్." భావము: ఆంజనేయుడు సముద్రము దాటుట, లంకానగర వీరుల గర్వమును అణచుట, అశోకవనములో సీతకై వెదకుట, జానకీదేవిని దర్శించి, శ్రీరాముని క్షేమమును ఆమెకు వినిపించుట, అశోకవనములోని వృక్షాలను పాడుచేయుట, రాక్షసులను చంపి లంకను తగులబెట్టి వచ్చుట, ఈ విషయములతో రామాయణములోని సుందరకాండ చాలా ప్రసిద్ధి చెందినది. 
  
 హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాతపరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించ

శివపంచాక్షరీస్తోత్రం

Image
శివపంచాక్షరీస్తోత్రం /. ద్వాదశ జ్యోతిర్లింగములు శివపంచాక్షరీస్తోత్రం - నాగేంద్రహారాయ త్రిలోచనాయ.   భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్థాయ దిగంబరాయ.   తస్మైన కారాయ నమశ్శివాయ మందాకినీ సలిలచందన చర్చితాయ. నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ.  తస్మై మ కారాయ నమశ్శివాయ శివాయ గౌరీ వదనాబ్జబృం గ.  సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ  వృషధ్వజాయ.  తస్మై  శి  కారాయ నమశ్శివాయ వశిష్టకుంభోద్భవ గౌతమార్య.     మునీంద్ర దేవార్చిత శేఖరాయ తస్మై వ కారాయ నమశ్శివాయ.   యక్ష స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతననాయ.  దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై య  కారాయ నమశ్శివాయ.  పంచాక్షర మిదంపుణ్యం య :పఠేతే శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి   శివేన సహ మోదతే. ద్వాదశ జ్యోతిర్లింగములు సౌరాష్ట్రే సోమనాధంచ ,  శ్రీశైలే మల్లికార్జున మ్ ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్ కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్