ప్రాతః కాలమున కరదర్శనం

ప్రాతః కాలమున కరదర్శనం


కరదర్శనం

కరాగ్రే వసతే లక్ష్మీ 
కరమధ్యే సరస్వతి
కరమూలేతు  గోవిందః
ప్రభాతే కరదర్శనం //

చేయి పైభాగాన లక్ష్మీ,
మధ్యభాగమున సరస్వతి,
 చివరిభాగమున గోవిందుడు వున్నందున

 ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి
మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను.
లేదా
మూడుసార్లు శ్రీహరి,  శ్రీహరి  శ్రీహరి  అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

శారద నీరదేందు

షోడశోపచారాలు