కార్తవీర్యార్జున శ్లోకము

కార్తవీర్యార్జున శ్లోకము


" కార్తవీర్యార్జునో నామ 

రాజా బాహు సహస్రవాన్

తస్య స్మరణ మాత్రేణ

గతం నష్టం చ లభ్యతే  " .


ఇల్లు వదిలి వెళ్ళిన వ్యక్తులు, పోయాయి అనుకున్న వస్తువులు,  తిరిగిరాదు అనుకున్న సొమ్ము ...... వంటివి మరల మనం పొందటానికి ఈ శ్లోకాన్ని భక్తితో కనీసం రోజుకి 28 సార్లు జపిస్తే తిరిగి పొందుతామని వేదవాక్కు.

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

సాష్టాంగ నమస్కారం

షోడశోపచారాలు