తులసి ఒక ఔషధి"
తులసి ఒక ఔషధి"
తులసి చెట్టు ఉంటే ఎటువంటి వ్యాధులు మనదరి చేరవు, పవిత్ర మైనటువంటి తులసి , ఔషధి గా కుడా పనిచేస్తుంది .
కొన్ని వివరాలు ....
1. ప్రతి రోజు తులసి తీర్థము తీసుకుంటే 58 రకాల రోగాలు నివారించబడతాయి .
2. తులసి… రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది.
3. తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే—-గుండెల్లో ఉన్న (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి.
4. ఒక గుప్పెడు తులసి ఆకులను—రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి,
ఆ రసాన్ని—తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు—ఆ ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది.
5. ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
6. తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును.
7. తులసిరసం కంటికింద రాసుకుంటే—–నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి.
8. తులసిరసం, నిమ్మరసం కలిపి పైపూతగా పూస్తే—గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.
9. తులసిరాసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు పడుకునే ముందు తీసుకుంటే, బాగా నిద్రపడుతుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధము.
10. తులసిరసంని ప్రతీరోజు క్రమంతప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ని & రక్తపోటుని నిరోధిస్తుంది.
11. తులసి ఆకుల కషాయాన్ని పరగడుపునే త్రాగితే, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, వెన్నెముక నొప్పి, పొత్తికడుపు మంట వంటి వాటిని నివారించవచ్చును.
12. తులసిఆకులు ఎండపెట్టి, పోడిచేసుకుని, కొద్దిగా వేడినీటిలో కలిపి, పేస్టు లాగా చేసి ముఖానికి పట్టిస్తే, చర్మ సౌందర్యం పెరిగి శరీరము కాంతివంతంగా, సున్నితంగా తయారగును.

Comments
Post a Comment