శ్రీజ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్

శ్రీజ్ఞాన సరస్వతీ (బాసర) భక్తి ధారాస్తోత్రమ్

1:విహిత నమస్కార శరణ్యాం సుఖప్రదామ్
ఓంకార పూరిత నామార్చనాం శుభ ప్రదామ్
పురస్కార సహిత దర్శనాం ఫలప్రదామ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

2:పంచామృతాభి షేకేన కామిత ఫలదాయికామ్
నైవేద్య నివేదనేన సకలార్ధ సాధి కామ్
నీరాజన దర్శనేన సకలార్ధ సాధికా మ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

3:తవ పాదాబ్జ స్పర్శనం పాపహరణమ్
తవ కటాక్ష వీక్షణం రోగ నివారణమ్
తవ మంత్రాక్ష తరక్షణం శుభకరమ్
బాసర క్షేత్ర దేవీం భజ సరస్వతీ మాతరమ్

4:నమోస్కు వేద వ్యా స నిర్మిత ప్రతిష్టి తాయై
నమోస్తు మహాలక్ష్మీ మహాకాళీ సమేతాయో
నమోస్తు అష్ట తీర్ధ జలమహిమాన్వితా యో
నమోస్తు బాసర క్షేత్రే విలసితా యై

5:నమోస్తు గోదావరీ తట నివాసిన్యై
నమోస్తు కృపాక టాక్ష స్వరూపాయై
సమోస్తు స్మృతిమాత్ర ప్రసన్నాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

6:నమోస్తు మనోహర పుష్వాలంక్రుతాయై
నమోస్తు జ్ఞాన మూలాయై జ్ఞాన గమ్యాయై
నమోస్తు గురుభక్తి రహస్య ప్రకటితాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

7:నమోస్తు మండలదీక్షా భి క్షా మహాదాత్ర్యై
నమోస్తు మహామంత్ర తంత్ర ప్రవీణాయై
నమోస్తు సహస్రార చక్ర నిలయాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

8:నమోస్తు సర్వపాప సంహరికా యై
నమోస్తు యోగి యోగి నీ గణ సంసేవితాయై
నమోస్తు సకల కల్యాణ శుభదాయై
నమోస్తు బాసర క్షేత్రే విలసితాయై

9:రామదాసేన విరచిత మిదం పటతే భక్తి మాన్నరః
విద్యాం శ్రేయో విపుల సౌఖ్యం ప్రాప్నోతి.

శ్రీ జ్ఞాన సరస్వతీ స్తోత్రం సంపూర్ణం

Comments

Popular posts from this blog

ఏక శ్లోక ‘సుందరకాండ’ (నిత్య పారాయణ శ్లోకము)

శారద నీరదేందు

షోడశోపచారాలు